
నా హ్రదయం, నా చూపు రెండింటి పైనా ఉంది నాదొక ఫిర్యాదు,
నా కళ్ళు పడ్డ ప్రతిదాని వెనుక పరిగెడుతుంది నా హ్రదయం !
ఇప్పుడు నాకొక దృఢమైన ఉక్కు కత్తి ఒకటి కావాలి ,
నా కళ్ళను పెరికిపారేసి నా హ్రదయానికి విముక్తి ప్రసాదిస్తాను !
--------- బాబా తాహిర్ (11వ శతాబ్ది పర్షియా సూఫీ గురువు )
బాబా తాహిర్ :
http://en.wikipedia.org/wiki/Baba_Tahir