కుమ్మరి కొట్లో కుండల కబుర్లు విన్నానిలా : " ఏ రూపు లేని మన్నుముద్దలం అంతవరకు ఆ విధాత చేతుల పడే వరకు. ఎన్నో చేతుల్లో ఎగిరాం ఇంతవరకు, ఎంతో శాంతంగా ఉన్నాం అంతవరకు చివరకా తాగుబోతు చేతుల పడేవరకు విధి చేత నేలకు విసిరివేయబడేవరకు!" . అనువాదం : సత్యప్రసాద్ పెమ్మరాజు చిత్రం : నజ్మా షరీఫ్.