
నా వైపు నీ చూపుతో నా బాధా గాధా ఉప్పొంగు!
ఔను, నిన్ను చూసిన ప్రతిసారి నా కోరికలుప్పొంగు!
నా అందచందాల లెక్కలు నువ్వు పట్టించుకుంటావా?లేదు, కేవలం నా సందేహo!
ఔను, నన్ను రక్షించే ప్రయత్నం కూడా నువు చేయవు, ఇవి కూడా నీకు వినబడవా- ఈ బాధార్పులు ?
Translation: Maryam Dilmaghani, September 2013.
అనువాదం: పెమ్మరాజు సత్య ప్రసాద్.
Artwork: Willima Adolphe Bouguereau.
*********************&********
In Persian:
مرا میبینی و هر دم زیادت میکنی دردم
تو را میبینم و میلم زیادت میشود هر دم
به سامانم نمیپرسی نمیدانم چه سر داری
به درمانم نمیکوشی نمیدانی مگر درد
.See More