హఫీజ్ (1325 – 1389): గజల్ సంఖ్య. 294

ఒక క్రొవ్వొత్తి లాగా,నీ ప్రేమకు నేను బద్ధుడ్ని చివరివరకు,నా నేస్తాలకది తెలుసు!
ఒక క్రొవ్వొత్తి లాగా అన్ని రాత్రులు,నీ ఆజ్ఞలకై నీ హెచ్చరికలకై, నేను నిలబడతాను వెలుగుతాను!
అన్ని పగళ్ళూ అన్ని రాత్రులూ, నిద్దురనేదే రాదు నా విషాదపూర్ణ నయనాలకు-
ఎందుకంటే ఒక క్రొవ్వొత్తి లాగా, కన్నీరు కారుస్తూ జీవిస్తాను విరిగిపోయిన మన అనుబంధాల నొప్పిలో !
Translation: Maryam Dilmaghani, August 2013.
Artwork: William Adolphe Bouguereau.
***************&**************
In Persian:
در وفای عشق تو مشهور خوبانم چو شمع
شب نشین کوی سربازان و رندانم چو شمع
روز و شب خوابم نمیآید به چشم غم پرست
بس که در بیماری هجر تو گریانم چو شمع
క్రొవ్వొత్తి .......by హఫీజ్ (1325 – 1389): గజల్ సంఖ్య. 294
No comments:
Post a Comment